Logo
TGCATALOG
Catalog Collections Blog
Tirumala Tirupathi - обновления

Tirumala Tirupathi - обновления

Новости TTD.

No ratings
39
24.08.2026
39
24.08.2026
No ratings
39
24.08.2026
Safe redirect via bot
О канале

Новости TTD.

Подписчиков 7,991
Тематика Travel
Язык English
Ссылка t.me/ttd_updates
Description

Эксклюзивные обновления о паломничествах в Tirumala Tirupathi.

Latest posts

Tirumala Tirupathi - обновления
Tirumala Tirupathi - обновления
🔒Открыть пост
и посмотреть медиа
Follow the TTD Updates – Tirumala Latest Alerts channel on WhatsApp: Ссылка скрыта
Tirumala Tirupathi - обновления
Tirumala Tirupathi - обновления
🔒Открыть пост
и посмотреть медиа
🚨 టీటీడీ నవంబర్ 2026 బుకింగ్ షెడ్యూల్ 🙏 నవంబర్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి మరియు ఇతర సేవల ఆన్లైన్ బుకింగ్ తేదీలను టీటీడీ ప్రకటించింది. 🔴 18–20.08.2026 — ఆర్జిత సేవల Electronic DIP 🕙 ప్రారంభం: ఆగస్టు 18 ఉదయం 10 గంటలకు 🕙 ముగింపు: ఆగస్టు 20 ఉదయం 10 గంటలకు 🔴 21.08.2026 — ఆర్జిత సేవల టికెట్లు 🕙 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ. 🌸 21.08.2026 — పుష్పయాగం టికెట్లు 🕙 ఉదయం 10 గంటలకు 🌸 పుష్పయాగం 16.11.2026న నిర్వహించనున్నారు. 🔴 21.08.2026 — ఆన్లైన్ సేవలు 🕒 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పాల్గొనడం మరియు సంబంధిత దర్శన కోటా. 🔴 24.08.2026 — అంగప్రదక్షిణం 🕙 ఉదయం 10 గంటలకు 🔴 24.08.2026 — వయోవృద్ధులు / దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా 🕒 మధ్యాహ్నం 3 గంటలకు 🔴 25.08.2026 — రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం 🕙 ఉదయం 10 గంటలకు 🏨 25.08.2026 — తిరుమల & తిరుపతి వసతి 🕒 మధ్యాహ్నం 3 గంటలకు 🙏 25.08.2026 — తిరుచానూరు దర్శనం 🕙 ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన రూ.200 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. 🔴 26.08.2026 — TTD స్థానిక ఆలయాల సేవలు 🕙 ఉదయం 10 గంటలకు 🔥 26.08.2026 — శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం 🕙 ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన టికెట్లు. ⚠️ ముఖ్య గమనిక: భక్తులు టికెట్లు మరియు సేవలను అధికారిక TTD వెబ్సైట్ / యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. నకిలీ వెబ్సైట్లు, WhatsApp లింకులు, సోషల్ మీడియా అకౌంట్లను నమ్మవద్దు. 🙏 ఈ సమాచారాన్ని భక్తులతో షేర్ చేయండి. Follow the TTD Updates – Tirumala Latest Alerts channel on WhatsApp: Ссылка скрыта #TTD #Tirumala #Tirupati #TTDNews
Tirumala Tirupathi - обновления
Subscriber dynamics
+0.0% last 30 days
Current
7,991
Month ago
7,990
Average growth
+0 / day
Updated
7 hours ago

Reviews for channel Tirumala Tirupathi - обновления

Log in to leave a review

Only registered users can share their opinion.

No reviews yet

Be the first to share your impression of this resource!

Similar resources

Channel about the events of the city: poster, news.

Channel

Lion Park: photos, videos and information on Telegram.

Channel

The project about safe travel and holidays in Telegram in different languages.

Channel
Switch to Light Theme
Home Catalog Collections Blog Login