и посмотреть медиа

Tirupathi Tirupathi - Actualizaciones
и посмотреть медиа
Noticias TTD.
Actualizaciones exclusivas sobre peregrinaciones en Tirumala Tirupathi.


- ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం. - టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ. - లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు. -------------------------------------- టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Открыть канал и посмотреть медиаSolo los usuarios registrados pueden compartir su opinión.
¡Sé el primero en compartir tu experiencia con este recurso!