Logo
TGCATALOG
Catálogo Selecciones Blog
Tirupathi Tirupathi - Actualizaciones

Tirupathi Tirupathi - Actualizaciones

Noticias TTD.

Sin valoraciones
346
29.10.2026
346
29.10.2026
Sin valoraciones
346
29.10.2026
Redirección segura vía bot
О канале

Noticias TTD.

Подписчиков 7,941
Тематика Viajes
Язык Español
Ссылка t.me/ttd_updates
Descripción

Actualizaciones exclusivas sobre peregrinaciones en Tirumala Tirupathi.

Últimas publicaciones

Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
🚨 Last Chance for August Darshan Tickets! 🙏 శ్రీవారి దర్శనం కోసం ఇంకా టికెట్ బుక్ చేసుకోలేదా? ఇదే మీ చివరి అవకాశం! 🔥 Sri Srinivasa Divyanugraha Visesha Homam – Alipiri 📅 Booking Opens: 25 July 2026 | ⏰ 10:00 AM 🎟️ Includes: అదే రోజు 3:00 PM Special Entry Darshan 👥 Fee: ₹1,600 (2 Persons) ⚠️ టికెట్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. బుకింగ్ ప్రారంభమైన వెంటనే మీ టికెట్ను రిజర్వ్ చేసుకోండి. 📲 మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం @ttd_updates ను ఫాలో అవ్వండి. Follow the TTD Updates – Tirumala Latest Alerts channel on WhatsApp: Ссылка скрыта 🙏 గోవింద... గోవింద!
Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
🔔 తిరుమల డైలీ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి! 📢 తిరుమలలో జరిగే రోజువారీ అప్డేట్స్ మరియు దర్శనం అప్డేట్స్ ఇప్పుడు మన WhatsApp ఛానల్లో అందుబాటులో ఉంటాయి. 👉 వెంటనే జాయిన్ అవ్వండి: Ссылка скрыта 🙏 TTD Updates – తిరుమల తాజా సమాచారం 📤 మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.
Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
*బిగ్ బ్రేకింగ్ న్యూస్:-* *జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు* తిరుమల, 2026 ఏప్రిల్ 12: 2026 జూలై నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి దర్శన కోటా విడుదల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా… వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల… తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. Ссылка скрыта వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
DETAILS OF RELEASE OF JUNE DARSHAN QUOTA _ జూన్ నెల దర్శన కోటా విడుదల వివరాలు by TTD News • Featured, Featured Posts, Press Releases, Top Stories Tirumala, 16 March 2026: The quota details for various darshans and accommodation for June 2026 to be released by Tirumala Tirupati Devasthanams are as follows. The tickets for Srivari Arjita Sevas (Suprabhatam, Thomala, Archana and Ashtadala Pada Padmaradhana) will be released online at 10 AM on March 18. Devotees can register online for the electronic dip for these seva tickets till 10 AM on March 20. Those who are allotted tickets in the electronic dip should make the payment between March 20 and March 22 before 12 noon, after which the tickets will be confirmed. Arjita Seva Tickets Release on March 21 The tickets for Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam, Sahasra Deepalankara Seva and Jyeshtabhishekam will be released online at 10 AM on March 21. Release of Virtual Seva Quota The quota for Virtual Sevas and their darshan slots will be released online at 3 PM on March 21. Angapradakshinam Tokens Release on March 23 The Angapradakshinam tokens will be released online at 10 AM on March 23. Srivani Trust Darshan Quota The quota for Srivani Trust darshan tickets will be released online at 11 AM on March 23. Darshan Quota for Senior Citizens and Differently-Abled The quota of free special darshan tokens for senior citizens, differently-abled persons and devotees with chronic illnesses will be released online at 3 PM on March 23. Special Entry Darshan Tickets on March 24 The Special Entry Darshan tickets will be released online at 10 AM on March 24. Release of Accommodation Quota The accommodation quota for Tirumala and Tirupati will be released online at 3 PM on March 24. Devotees are requested to book Srivari Arjita Sevas and darshan tickets through the official website: Ссылка скрыта
Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
మే నెల దర్శన కోటా విడుదల వివరాలు తిరుమల, 2026 ఫిబ్రవరి 16: 2026 మే నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి. 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి దర్శన కోటా విడుదల శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా… వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల… తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. 27న శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటా విడుదల  ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా, పరకామణి సేవ కోటాను 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. Ссылка скрыта వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
SURYA PRABHA VAHANAM HAPPY RATHASAPTAMI
Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
On the auspicious occasion of Vaikunta Ekadasi at Tirumala, the Swarna Ratham procession will take place, commemorating a sacred moment in the yearly celebrations.
Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
Ссылка скрыта
Tirupathi Tirupathi - Actualizaciones
Tirupathi Tirupathi - Actualizaciones
🔒Открыть пост
и посмотреть медиа
Help us rebuild the Dhvajastambam and install new idols of Vinayaka & Garudalwar at Sri Lakshmi Kotha Venkataramana Swamy Temple, near Kamalapadu. Your support is precious. 🙏 *Every rupees counts..Come forward and contribute.. 🙏♥️ #templerenovation
Tirupathi Tirupathi - Actualizaciones
Evolución de suscriptores
+-0.6% últimos 30 días
Actuales
7,941
Hace un mes
7,990
Crecimiento medio
+-2 / día
Actualizado
hace 17 horas

Reseñas de canal Tirupathi Tirupathi - Actualizaciones

Inicia sesión para dejar una reseña

Solo los usuarios registrados pueden compartir su opinión.

Aún no hay reseñas

¡Sé el primero en compartir tu experiencia con este recurso!

Recursos similares

Loading
Cambiar a tema claro
Inicio Catálogo Selecciones Blog Entrar